ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్

తెలంగాణ వ్యాప్తంగా బీసీల బంద్ కొనసాగుతుంది. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతుంది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కారులు ఆందోళన చేశారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది.



