తెలంగాణ
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణ తిరుపతిగా పేరు గడించిన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో నెలవై ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు దర్శించుకున్నారు. యాదాద్రి జిల్లాలో అద్భుతమైన ఆలయాలుగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయాలు విరాజిల్లుతున్నాయంటున్న మంత్రి శ్రీధర్ బాబు.



