ఆంధ్ర ప్రదేశ్
Kurnool: సెల్ ఫోన్ ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య

Kurnool: కర్నూలు జిల్లా వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా మందలించాడని బాలుడు బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.



