అంతర్జాతీయం
సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం… 14 మంది మృతి

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం కూలిపోవడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.


