తెలంగాణ

Danam Nagender: సొంత తండ్రిని రోబో అనడం తగదు.. కవితకు దానం నాగేందర్ హితవు

కవిత చేసిన రాక్షస పాలన వ్యాఖ్యలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దేశానికే ఆదర్శవంతమైన ‘ప్రజా పాలన’ సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్ర పథకాలను చూసి కేంద్రంలోని మోడీ, అమిత్ షాలు కూడా కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కుటుంబ గొడవల వల్లే కవిత కొత్త పార్టీ పెట్టారని, కన్నతండ్రిని రోబో అని సంబోధించడం ఆమె సంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button