ఆంధ్ర ప్రదేశ్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్

లైంగిక వేధింపుల కేసులో అరెస్టై 67 రోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కేసుకు సంబంధించి 67 రోజులుగా జైలులో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డికి తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.



