ఆంధ్ర ప్రదేశ్
కొమ్మినేని శ్రీనివాసరావుకు 14రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం గుంటూరు జిల్లా జైలుకు కొమ్మినేని తరలించారు. సోమవారం హైదరాబాద్లో కొమ్మినేనిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.