ఆంధ్ర ప్రదేశ్

Satyakumar Yadav: వైద్య కళాశాలలు ప్రైవేటు పరం కావు.. పీపీపీ మోడల్ స్పష్టీకరణ

Satyakumar Yadav: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్ల అనేక కుంభకోణాలు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మద్యం కుంభకోణంలో కేతిరెడ్డి పాత్ర స్పష్టంగా ఉందన్నారు.

వైద్య కళాశాలలు, ఆసుపత్రుల విషయంలో ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం లేదన్నారు. పీపీపీ మోడల్‌లో నిర్మాణం చేపడుతున్నాన్నారు. కానీ యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button