తెలంగాణ
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాద మృతులకు మదీనా లో నేడు అంత్యక్రియలు

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాద మృతులకు మదీనాలో నేడు అంత్యక్రియలు జరగనుంది. తెలంగాణ నుంచి సౌదీకి ఓ బృందాన్ని పంపింది ప్రభుత్వం. మంత్రి అజారుద్దీన్‌తో కూడిన బృందం సౌదీకి వెళ్లింది. సామూహిక అంత్యక్రియలకు అజారుద్దీన్ హాజరు కానున్నారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.



