ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో ఘనంగా భోగి వేడుకలు..

Tirumala: తిరుమలలో భోగి వేడుకలు అంబరాన్ని అంటాయి. శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర టీటీడీ సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున గుమ్ముకూడి భోగి మంటలు వేశారు. గోవింద నామస్మరణతో భోగి మంటలు చుట్టూ తిరిగారు. అలాగే తిరుమలలోని పలు కూడళ్లల్లో కూడా భోగి మంటలు వేసుకుని వేడుకలు జరుపుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button