సినిమా
Jr NTR Family: వివాహ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సందడి

Jr NTR Family: కోనసీమలో జరిగిన వివాహ వేడుకలో సందడి చేసింది జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం. నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకలో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి, భార్య ప్రణతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో కళ్యాణ్ రామ్‌తో సెల్ఫీలు దిగేందుకు వధూవరుల బంధువులు ఆసక్తి చూపించారు.