తెలంగాణ

హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రశాంత్ నగర్‌లోని పేపర్ ప్లేట్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగనట్టు అంచనా వేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button