నాసిక్ TCS లవ్ జీహాద్‌కు ఢిల్లీ బ్లాస్ట్‌తో లింకులు

ఐటీ రంగం.. లక్షల జీతాలు, మెరిసే ఆఫీసులు, అంతర్జాతీయ స్థాయి కెరీర్. కానీ ఆ ఏసీ గదుల వెనుక, ఆ కార్పొరేట్ నవ్వుల చాటున ఎంతటి భయంకరమైన కుట్రలు జరుగుతాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ కాదు నాసిక్ టీసీఎస్ (TCS) కార్యాలయం సాక్షిగా బయటపడిన ఒక ‘కార్పొరేట్ జిహాద్’ భీభత్సం! ప్రొఫెషనలిజం నేర్పించాల్సిన చోట మత మార్పిడి కుట్రలు, లైంగిక వేధింపులు ఎలా రాజ్యమేలాయో వింటే రక్తం మరుగుతుంది. అసలు నాసిక్ క్యాంపస్‌లో ఆ అమ్మాయిలకు ఎదురైన ఆ నరకం ఏంటి?
ఐటీ కంపెనీలో జాబ్ వచ్చిందంటే చాలు ఇక లైఫ్ సెటిల్ అయిపోయిందని, లక్షల్లో జీతం వస్తుందని, అంతా లగ్జరీగా ఉంటుందని మనం మురిసిపోతాం. కానీ, ఆ ఏసీ గదుల వెనుక, ఆ కార్పొరేట్ నవ్వుల వెనుక ఎంతటి భయంకరమైన కుట్రలు జరుగుతాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ కాదు నాసిక్ టీసీఎస్ కార్యాలయం సాక్షిగా బయటపడిన ఒక ‘కార్పొరేట్ జిహాద్’ భీభత్సం! ప్రొఫెషనలిజం నేర్పించాల్సిన చోట మత మార్పిడి కుట్రలు, లైంగిక వేధింపులు ఎలా రాజ్యమేలాయో వింటే రక్తం మరుగుతుంది. అసలు నాసిక్ టీసీఎస్ క్యాంపస్‌లో ఆ అమ్మాయిలకు ఎదురైన ఆ నరకం ఏంటి?
నాసిక్ క్యాంపస్‌లో 2022 నుండి 2026 మధ్య కాలంలో నిశ్శబ్దంగా ఒక కుట్ర సాగింది. ఒక మహిళా ఉద్యోగి ధైర్యంగా ముందుకు రావడంతో ఈ దారుణం బయటపడింది. పెళ్లి పేరుతో మోసం చేయడం మొదలుపెట్టి చివరకు అది మత మార్పిడి ఒత్తిడి వరకు వెళ్లింది. అక్కడ పనిచేసే అసిఫ్ అన్సారీ, షఫీ షేక్ వంటి నిందితులు మహిళా ఉద్యోగులను టార్గెట్ చేశారు.
బలవంతంగా బీఫ్ తినిపించడం, నమాజ్ చేయాలని ఒత్తిడి చేయడం, రోజా ఉండాలని బెదిరించడం వంటివి ప్రొఫెషనల్ ఆఫీసులో జరిగాయంటే నమ్మగలమా? అంతటితో ఆగలేదు బాధితుల పర్సనల్ ఫోటోలు తీసి, వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు. ‘మేము చెప్పినట్టు వింటేనే ప్రమోషన్లు ఇస్తాం.. లేదంటే కెరీర్ నాశనం చేస్తాం’ అంటూ ఆఫీసును ఒక నరకకూపంగా మార్చారు. ఇక్కడ మరీ దారుణం ఏంటంటే రక్షించాల్సిన మహిళా హెచ్‌ఆర్ మేనేజర్ కూడా వారికే వత్తాసు పలికింది.”
ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే పోలీసులు ఈ నిజాన్ని బయటపెట్టడానికి ఒక సినిమా రేంజ్‌లో అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. ఏడుగురు మహిళా పోలీసులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వేషంలో కంపెనీలోకి వెళ్లి, అక్కడి వేధింపులను కళ్లారా చూసి నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీసీఎస్ యాజమాన్యం కూడా స్పందించి నిందితులను సస్పెండ్ చేసింది. కానీ, దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో ఇప్పుడు ఒకటే ఆందోళన మా ఆఫీసుల్లో కూడా ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయా? మన పక్కన కూర్చున్న వ్యక్తి మిత్రుడా లేక ఇలాంటి మత పిచ్చి ఉన్న శత్రువా?” అని అనుమానాలు పెరిగిపోతున్నాయి.



