తెలంగాణ
Ponguleti: కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకెళ్లారు..?

Ponguleti: కేటీఆర్ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. తప్పు చేయకపోతే.. కోర్టుకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. కొత్త ఏడాదిలో కేటీఆర్‌లో స్పిరిట్ పెరిగిందని.. ఇది మంచి పరిణామమని సెటైరికల్ కామెంట్స్ చేశారు. డబ్బు ఇతర మార్గాల్లో బీఆర్ఎస్కు చేరిందన్న అనుమానం తమకు ఉందన్నారు.



