ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి

చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించారు. భువనేశ్వరి బోటులో సరదాగా షికారుకెళ్లారు. కనుక చియమ్మ ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. కనకనచియమ్మ ఆలయం వద్ద ఎంతో ప్రశాంతంగా ఉందని భువనేశ్వరి తెలిపారు. పాలారు నదిపై బోటులో ప్రయాణించడం చాలా ఆహ్లాదకరంగా అనిపించిందన్నారు.



