ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet: బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

AP Cabinet: కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం.. ఏపీ వార్షిక బడ్జెట్‌కు ఆమోద్ర ముద్రవేసింది.
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు.