ఆంధ్ర ప్రదేశ్

యానాంలో ONGC గ్యాస్ పైప్‌లైన్ లీక్

యానాంలో ONGC గ్యాస్ పైప్‌లైన్ లీక్ అయ్యింది. అర్ధరాత్రి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సముద్రం నుండి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్‌లైన్ లీక్ అయ్యింది. గ్యాస్ రవాణా నిలిపేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button