తెలంగాణ

Adluri Laxman: మాదిగలు అంటే అంత చిన్న చూపా?

Adluri Laxman: తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతోంది. పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా? అంటూ విరుచుకుపడ్డారు. తక్షణమే పొన్నం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత మంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే పక్కన ఉన్న మరో మంత్రి వివేక్ ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. ఇద్దరికి ఫోన్ చేసి సంయమనం పాటించాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button