ఆంధ్ర ప్రదేశ్
Karumuri: రెడ్ బుక్ సిద్ధాంతంతో ఇబ్బందిపెడుతున్నారు

Karumuri: వైసీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. రెడ్ బుక్ సిద్ధాంతంతో ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. చాలామందిపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరివల్ల ఇబ్బంది జరిగిందో ఎవరు ఇబ్బంది పెట్టారో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామన్నారు.



