సినిమా
Madhavi Latha: సినీ నటి మాధవీలత ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు

Madhavi Latha: డిసెంబర్ 31 ఈవెంట్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ మాధవీలత మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈవెంట్ విషయంలో మాధవిలతపై.. జేసీ విరుచుకుపడ్డారు.
దీంతో జేసీ వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ 352, 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.