ఆంధ్ర ప్రదేశ్
Tirumala: జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. బ్రేక్ దర్శనాలు రద్దు..!

Tirumala: జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. జనవరి 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్న అర్చకులు, సిబ్బంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా జనవరి 7వ తేదీన విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 6వ తేదీ ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.