తెలంగాణ
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ మాదాపూర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయ్యప్ప సొసైటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



