ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారికి విద్యాసంస్థల ఛైర్మన్ భారీ విరాళం

టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు శశి విద్యా సంస్థలు భారీగా విరాళం అందించారు. శశి విద్యా సంస్థలు టీడీపీ ప్రాణదాన కోటీ రూపాయలు అందించింది. చైర్మన్ బీఆర్ నాయకుడి క్యాంప్ కార్యాలయంలో శశి విద్యా సంస్థల అధినేత రవికుమార్ పాల్గొన్నారు. రవి కుమార్ దంపతులను బీఆర్ నాయుడు అభినందించారు.



