ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో పోలీసుల విచారణకు హాజరైన భూమన

తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. అలిపిరి విగ్రహం విషయంలో కరుణాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు లాయర్‌తో పాటు స్టేషన్‌లోకి అనుమతిచ్చారు. ఎంపీ గురుమూర్తిని పోలీసులు అనుమతించలేదు.



