జాతియం

NDA Meet: ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం.. మోదీకి సన్మానం

NDA Meet: ఢిల్లీలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. సమావేశంలో ప్రధాని మోడీని ఎంపీలు సత్కరించారు. హరహర మహదేవ్ అంటూ నినాదాలు చేశారు. ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించి మోడీ ప్రసగించనున్నారు. కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఉప రాష్ట్రపతితో పాటు ఇతర అంశాలపై చర్చ జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button