ఆంధ్ర ప్రదేశ్

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ బేటీ కానుంది. అమరావతిలో వివిద సంస్థలకు భూకేటాయింపులపై చర్చించనున్నారు. రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ చేయనున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే సమావేశం కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button