తెలంగాణ
Medak: దారుణం.. వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి

Medak: మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని.. కొడుకును హత్య చేసిన ఘటన.. మెదక్ జిల్లా లింగారెడ్డిపేటలో చోటుచేసుకుంది. రోజూ తాగి వచ్చి చంపుతానని బెదిరించేవాడు శ్రీకాంత్. దీంతో.. విసుగుచెందిన తండ్రి దుర్గయ్య.. కత్తితో శ్రీకాంత్‌ను హత్య చేశాడు. అనంతరం పీఎస్‌లో లొంగిపోయారు.