సినిమా

Mohan Babu: భోగి వేడుకల్లో మోహన్‌ బాబు కుటుంబం

Mohan Babu: మోహన్ బాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ ఆవరణలో భోగి మంటలు వెలిగించి మోహన్ బాబు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు మంచు విష్ణు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button