సినిమా
Shivaji: మహిళలపై మరెప్పుడూ వ్యాఖ్యలు చేయను

Shivaji: మహిళలలపై మరెప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని సినీనటుడు శివాజీ అన్నారు. ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడిన మాటలు నారీమణులను నొప్పించింనందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ స్పష్టం చేశారు. మంచి కోసం చెప్పాను తప్పితే చెడు ఉద్దేశ్యం కోసం ఎవరినీ తాను కించపర్చలేదని శివాజీ అన్నారు.



