తెలంగాణ
Harish Rao: సీఎం రేవంత్ ఓ బ్లాక్‌మెయిలర్

Harish Rao: రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలను ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా ఆసుపత్రులను బెదరిస్తున్నాడని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలన్నారు.



