తెలంగాణ

Jubilee Hills ByPoll 2025: కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్

Jubilee Hills ByPoll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దగా కనిపించడం లేదు. ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వృద్ధులు చూపుతున్న ఆసక్తి మిగతా ఓటర్లు చూపకపోవడం గమనార్హం. ఓటర్లు రాకపోవడానికి కారణాలు ఏంటి.? ఎంత పోలింగ్ శాతం నమోదు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button