ఆంధ్ర ప్రదేశ్
TTD: టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు రూ. 2 కోట్ల విరాళం

TTD: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ శ్రీమతి రోషణి నాడర్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.



