తెలంగాణ
Musi River: మూసీ నదికి తగ్గిన వరద

Musi River: తగ్గింది. దీంతో ముంపు ప్రాంతాలు తేరుకుంటున్నాయి. వరద తగ్గినా బురద పేరుకుపోవడంతో చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జిపై రాకపోకల్ని అనుమతించడం లేదు. మరమ్మతుల అనంతరం చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జిపై వాహనాల్ని అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. ఎంజీబీఎస్లోని పేరుకుపోయిన బురదను జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. బురద తొలగిన తర్వాత బస్సు సర్వీసుల్ని యథావిధిగా నడిపిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.



