ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్యాన్స్

Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button