ఆంధ్ర ప్రదేశ్
Tanuku: తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాదం చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్లో.. ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు ఎస్సై మూర్తి.
పలు ఆరోపణలతో మూర్తిని ఇటీవల సస్పెండ్ చేశారు అధికారులు. దీంతో మనస్తాపం చెందిన ఎస్సై మూర్తి.. మనస్తాపంతో పీఎస్ వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.