సినిమా
లారీ బీభత్సం.. మహిళ మృతి

విశాఖ జిల్లా గాజువాక సమతానగర్ రోడ్లలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో కొబ్బరి బోండాలు అమ్మే మహిళపై దూసుకెళ్లింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనాస్థలం నుండి డ్రైవర్ పరారయ్యారు. ఘటనపై న్యూ పోర్ట్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.



