తెలంగాణ
MLC Kavitha: కల్వకుంట్ల కవిత అధ్యక్షతన కీలక భేటీ ..

MLC Kavitha: బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం ప్రారంభమైంది. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఏం అంశాలపై చర్చించామనేది కవిత, బీఆర్ఎస్ నేతలు వెల్లడించనున్నారు.