సినిమా
Game Changer: 'గేమ్ ఛేంజర్' టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Game Changer: ఏపీలో గేమ్ ఛేంజర్ మూవీ బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈనెల 10న అర్ధరాత్రి ఒంటి గంట షోకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షో టికెట్ షో టికెట్ 600 గా నిర్ణయించింది.ఈనెల 10న ఆరు షోలకు అనుమతిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉ.4గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతిచ్చింది. మల్టీప్లెక్సీలలో టికెట్‌పై అదనంగా రూ. 175 రూపాయాలు, . సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ. 135 వరకు మేరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 11 నుంచి 23 వరకు ఐదు షోలకు ఏపీ సర్కార్ అనుమతించింది.