ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 03 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల, వారికి 04 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 70,310 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 21,866 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు.



