ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు అధ్యక్షతన SIPB కీలక సమావేశం

కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB కీలక సమావేశం జరగనుంది. కొత్త పరిశ్రమలు, పెట్టుబడులపై చర్చించనున్నారు. పలు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు SIPB ఆమోదం తెలపనుంది. SIPB ప్రతిపాదనలకు ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం లభించనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button