తెలంగాణ

Kaushik Reddy: హైకోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్

Kaushik Reddy: హైకోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మీద నమోదు చేసిన కేసు కొట్టివేయాలని పిటిషన్. ఎన్నికల సందర్భంగా తనను గెలిపించుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ వాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కమలాపూర్ నోడల్ ఆఫీసర్. నోడల్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.

ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసు పై కొనసాగుతున్న విచారణ. ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు. వ్యక్తిగత హాజర నుండి మినహాయింపు ఇవ్వాలని కోరిన కౌశిక్ రెడ్డి. ఈ కేసులో సాక్షులు ఎవరని విచరించలేదని పిటిషన్ లో పేర్కొన్న కౌశిక్ . 65b సర్టిఫికెట్ లేకుండా వీడియో ను పోలీసులు సబ్మిట్ చేసారని పిటిషన్ లో పేర్కొన్న కౌశిక్. కేసును కొట్టివేయమని హైకోర్టును ఆశ్రయించిన కౌశిక్ రెడ్డి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button