జాతియం

Jammu and Kashmir: ఘోర విషాదం .. 12 మంది భక్తులు మృతి

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్‌ కారణంగా కిష్టావర్‌లో 12 మంది భక్తులు మృతి చెందారు. వరదల్లో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మచైల్ మాత యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మచైల్ మాత ఆలయానికి వెళ్లే రహదారి కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button