తెలంగాణ
KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కేసీఆర్..

KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కేసీఆర్. బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతలో తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటిగంటకు పార్టీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ,కేసిఆర్ దశా దిశా నిర్దేశం చేయనున్నారు.