ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్పు

ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను ఇక నుంచి విజన్ యూనిట్స్‌గా పేరు మార్చుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు మరింత పారదర్శకంగా సమగ్ర సేవలు అందించేలా విజన్ యూనిట్స్ పనిచేస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.



