తెలంగాణ
ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు ఇవ్వనుంది. ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై తీర్పు వెల్లవరించనున్నారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. మరో ముగ్గురిపై నిర్ణయం పెండింగ్‌లో ఉంది.



