తెలంగాణ

Fire Accident: పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీ దివాన్‌దేవిడిలో ఫైర్ ఆక్సిడెంట్ చోటుచేసుకుంది. టెక్స్‌టైల్ షాపులో మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. 10 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలార్పుతోంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి రాలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button