తెలంగాణ

Congress-BJP: కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు..

Congress-BJP: హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తల యత్నించారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో దళిత మోర్చా నాయకుడి తలకు గాయమైంది. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. బీజేపీ కార్యాలయం ముందు బీజేపీ నేత రమేష్ బిదూరి దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button