ఆంధ్ర ప్రదేశ్
Kodali Nani: ముంబైకి మాజీమంత్రి కొడాలి నాని తరలింపు

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఫ్యామిలీ ముంబైకి బయల్దేరింది. గుండె సమస్యతో బాధపడుతున్న కొడాలి నానికి మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన కొడాలి నాని ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.