తెలంగాణ
KCR: ఎల్కతుర్తి BRS బహిరంగ సభ.. కేసీఆర్ షెడ్యూల్ ఇదే..!

KCR: ఎల్కతుర్తి BRS బహిరంగ సభ.. కేసీఆర్ షెడ్యూల్ ఇదే..!
5.30కి ఎర్రవల్లి ఫాం హౌస్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 6 గంటలకు ఎల్కతుర్తి చేరుకోనున్న కెసిఆర్.
6.15 నుంచి 6 45 వరకు
బిఆర్ఎస్ ముఖ్య నేతలతో
కేసీఆర్ సమావేశం
7 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకోనున్న కేసీఆర్
7 గంటల నుంచి 8 గంటల వరకు కేసీఆర్ స్పీచ్