టాలీవుడ్
Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

Allu Arjun: హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. అలాగే.. బన్నీ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే గత విచారణలో కౌంటర్ దాఖలకు పోలీసులు సమయం కూడా కోరారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై బన్నీ చంచల్‌గూడ జైలు నుంచి విడదలయ్యారు.